Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 23, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
భారీ వర్షాలు, నిమజ్జనాల వేళ పాఠశాలలకు సెలవులు ప్రకటన
వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది.
అందులో భాగంగా అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి 6 జిల్లాల్లో పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించారు.
ప్రజలు, విద్యార్థులు సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని మంత్రి నారా లోకేష్ సూచించారు.మరోవైపు, తెలంగాణలోని నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో వినాయక నిమజ్జనాల సందర్భంగా పాఠశాలలకు సెలవు ఇచ్చారు.
ఈ సెలవులకు పరిహారంగా నవంబర్ 14న (రెండో శనివారం) పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని అధికారులు వెల్లడించారు.



